సిఎంతో జీవరత్నంరెడ్డి
ప్రజాశక్తి-తిరుపతి సిటి
నెల్లూరు జిల్లా పర్యటన నిమిత్తం సోమవారం ఉదయం తిరుపతి రేణిగుంట విమానాశ్రయానికి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని వైసిపి నాయకులు మిట్టపల్లి జీవరత్నం రెడ్డి కలిసి స్వాగతం పలికారు. జనరంజక పాలన చేస్తున్న మీరు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని కొనియాడారు.










