మాట్లాడుతున్న మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లె ఉదరు భాస్కర్
మృతుడి కుటుంబానికి పరామర్శ
ప్రజాశక్తి-కావలి:కావలి మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లె ఉదరు భాస్కర్ ఇటీవల మతి చెందిన సందర్బంగా అయన భౌతికకాయాన్ని దర్శించడానికి పి ఎబిసి డైరెక్టర్ జి.డి.డి. దివాకర్ అందుబాటులో లేని కారణంగా గురువారం వారి గహానికి వచ్చి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తనబాధను వ్యక్తపరుస్తూ ఆయన గతంలో కావలి పట్టణ ప్రజలకు చేసిన సహాయ, సహకారాలను అయన భార్యకు వివరించడం జరిగింది. అంతేకాకుండా నిబద్ధత కలిగిన వ్యక్తి అని, ఆయన చేసిన సేవలను మరుపురానివని కొనియాడారు. అనారోగ్యంతో ఉన్నప్పుడు ఐదు సార్లు వైద్యశాలకు వెళ్లి పరామర్శించారు. ఈనెల 21వ తేదీ జరిగే ఉత్తర క్రియలకు తప్పక హాజరవుతానని కుటుంబ సభ్యులు అడిగిన మేరకు సమాధానం ఇచ్చారు. వీరితో పాటు జోషి పాల్గొన్నారు.










