Oct 25,2023 20:32

గిఫ్ట్‌ అందజేస్తున్న దృశ్యం

ప్రజాశక్తి - నెల్లూరు అర్బన్‌ :దసరా, దీపావళి సందర్భంగా 'సిఎంఆర్‌ చందన' ప్రవేశపెట్టిన గిప్ట్‌ ఆఫర్లు ప్రవేశపెట్టింది. బుధవారం జరిగిన హీరో మోటార్‌ బైక్‌ నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్‌ మేయర్‌ రూప్‌కుమార్‌ యాదవ్‌ కొచ్చిన్‌ పార్టీ డ్రెస్‌ మాజీ డైరెక్టర్‌ పత్తి రవీంద్రబాబు డ్రా తీశారు. బి సురేష్‌ కూపన్‌ నెంబర్‌: 61372 (గూడూరు) విజేతగా ప్రకటించారు గతవారం మోటార్‌ బైక్‌ విజేతకు హీరో మోటర్‌ బైక్‌ అందజేశారు. గతవారం జీతాలు 35 మందికి గ్రైండర్‌ మిక్సీ కుక్కర్‌ ఇండక్షన్‌ స్టవ్‌లు అందజేశారు. ఈ సందర్భంగా రూ కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలోనే అంత పెద్ద వస్త్ర సంస్థ అయిన 'సిఎంఆర్‌ చందన'లో అత్యంత తక్కువ ధరలకే అమ్మడంతో పాటు వినియోగదారులకు పండుగల సందర్భంగా అత్యంత విలువైన మోటర్‌ బైక్స్‌ కార్లు, గహపకరణాలు అందజేయడం ఆనందాయకమన్నారు. తక్కువ లాభ ప్రేక్షతో వస్త్రాలు, బంగారు ఆభరణాలు అందించడంతోపాటు వినియో గదారులకు ఖరీదైన బహుమతులు అభినందనీయమన్నారు. కొచ్చిన్‌ పోర్ట్‌ ట్రస్ట్‌ మాజీ డైరెక్టర్‌ శ్రీ పి రవీంద్రబాబు మాట్లాడుతూ 20 ఏళ్లకు పైబడి నెల్లూరులో నెలకొల్చిన చందనా బ్రదర్స్‌ సిఎంఆర్‌ సంస్థలు సింహపురి ప్రజలలో విడదీయరాని బంధం ఏర్పరుచుకున్నాయన్నారు. రాజీ యాడ్స్‌ మోపూరు పెంచలయ్య శైలేష్‌ మేనేజర్‌ వాసు ఉన్నారు.