మొక్కులు చెల్లించుకున్న క్వాలిఫైడ్ ఉపాద్యాయులు
ప్రజాశక్తి-తిరుపతి(మంగళం):
అసెంబ్లీ సమావేశాలనంతరం 4567 మందికి పోస్టింగులు ఇస్తామని ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధరెడ్డి చెప్పారని డీడిఎఫ్ ఎంఎల్‌సి కత్తి నరసింహారెడ్డి తెలిపారన్నారు. జిల్లాలోని క్వాలిఫైడ్ ఉపాద్యాయులు అందరూ సిఎం జగన్‌మోహన్‌రెడ్డికి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి, విద్యాశాఖ మంత్రికి ఈ విజయం వెనుక ప్రత్యక్ష, పరోక్ష సహకారాలు అందించిన అందరికి కృతజ్ఞతలు తెలిపారు.










