Mar 07,2022 20:36

డాక్టర్‌ నిరుపమా.


ప్రజాశక్తి-తిరుపతి(మంగళం):
రోజులో ఎక్కడో ఒక చోట ఆడది ఇబ్బందులు పడుతూనే ఉంది. ఇలా ఆడవారికే ఎందుకు జరుగుతోందంటే మహిళ తాను తిరుగుతున్న సమాజంలో సాటి మనుషులలో కానరాని సమానత్వమేనని తిరుపతి వెంకటరమణ హాస్పిటల్‌ అధినేత్రి నిరుపమా అభిప్రాయపడ్డారు. ఏ రంగంలోనైనా మహిళ తన ఉనికి చాటుతున్న సందర్బం ఇది. అందరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.