ప్రజాశక్తి - పాలకొల్లు
పాలకొల్లులో శనివారం తెల్ల వారుజామున దట్టమైన మంచు కమ్మేసింది. దీంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒకపక్క ఉషో ్ణగ్రతలు పెరిగి వేసవి తాపంతో ప్రజలు విలవిల్లాడుతుంటే మరో పక్క మంచు సోయగం కనువిందు చేస్తోంది. మంచు ప్రభావం ఉండడంతో వాతావరణంలో ఏ మార్పులు వస్తాయో అని ప్రజలు భయపడుతున్నారు. మొత్తానికి సామాన్య, మధ్యతరగతి ప్రజలు వేసవి ఉక్కబోత నుంచి ఉపశమనం కలిగి మంచు ప్రభావంతో ఆనంద వ్యక్తం చేస్తున్నారు.










