మాట్లాడుతున్న ఇఒపిఆర్‌డి నారాయణ రెడ్డి
ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు :మండలంలోని మాచర్లవారిపాలెం సోమవారం గ్రామంలో ఇఒపిఆర్‌డి నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో జగ నన్న ఆరోగ్య సురక్ష శిబిరం జరిగింది. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ రాష్ట్ర పజలు, ముఖ్యంగా నిరుపేదలు ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్ధేశ్యంతో సీఎం జగన్మోహన్ రెడ్డి జగనన్న ఆరోగ్య సురక్ష పథకానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. సద్వినియోగం చేసుకోవాలని సూచిం చారు. వైసిపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.










