Mar 08,2022 21:25

గోవిందవారిపల్లె సమీపంలో బోల్తా పడ్డ లారీ


ప్రజాశక్తి-వెదురుకుప్పం:
పచ్చికాపల్లం సమీపంలో ఉన్న గోవిందవారిపల్లి దగ్గర అదుపు తప్పి భారీ లారీ బోల్తా పడింది, డ్రైవర్‌ సురక్షితంగా బయటపడ్డాడు. కంటేనర్‌లో ఏముందో పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.