Jun 05,2022 15:46

ప్రజాశక్తి-పుత్తూరు టౌన్ : లారీ మోటార్ సైకిల్ ఢీకొని ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికులు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి . పుత్తూరు జాతీయ రహదారిపై చెన్నై నారాయణవనం రోడ్డు. పుత్తూరు బైపాస్ రోడ్డు లో  ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో ద్విచక్రవాహనంపై ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల వివరాలు తిరుపతి జిల్లాలో చెర్లోపల్లి కి చెందిన. బాబు, రాము గా గుర్తించారు స్థానికులు పోలీసులు సమాచారం అందించారు వెంటనే  సంఘటన స్థలానికి చేరుకున్నారు పోలీసులు. ప్రమాదాని పరిశీలించారు. మృతదేహాలను పుత్తూరు ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించి   కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు . ద్విచక్ర వాహనము నెంబర్ ఏపీ 39, CZ 3169 గా గుర్తింపు..... లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు సమాచారం.