Mar 17,2022 11:49

ప్రజాశక్తి - తిరుపతి : కరెంటు తీగలు తగిలి వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. విజయపురం మండలంలోని కలియంబాకం గ్రామంలో నిండ్ర మండలం అత్తూరు ఎస్టీ కాలనీకి చెందిన రాజేష్‌ అనే వ్యక్తి గురువారం ఉదయం పొలానికి వెళ్లాడు. పొలం పనులు చేసుకునేటప్పుడు కరెంటు తీగలు తగిలి రాజేష్‌ అక్కడికక్కడే మృతి చెందాడు.