Mar 07,2022 21:10

సమావేశంలో మాట్లాడుతున్న వెంకట చలపతి


ప్రజాశక్తి- ములకలచెరువు:
ఈసందర్భంగా ములకలచెరువు మండలం గురువుల కన్వీనర్‌ వై.రమేష్‌ రెడ్డి మాట్లాడుతూ ఈనెల 22వ తేదీ జరగనున్న జానపద గురువుల సమావేశంలో పీఠాధిపతుల సమక్షంలో సన్మానం జరుగుతుందని, అదేవిధంగా తీర్థ ప్రసాదాలు అందజేత తదితర కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. ఈ సమావేశంలో పిటీఎం మండలం గురువుల కన్వీనర్‌ మళ్లీల వెంకటచలపతి, వెంకటరమణ రెడ్డి ఎల్లప్ప, గణేష్‌, శంకరప్ప, కష్ణప్ప, నారాయణరెడ్డి, లక్ష్మీ నరసింహస్వామి తిప్పయ్య కదిరప్ప పాల్గొన్నారు.