Apr 29,2023 15:38

ప్రజాశక్తి గణపవరం : విద్యార్థులు ఐరన్.మాత్రలు వారానికి ఒకటి వేసుకోవాలని కాశిపాడు.ఆరోగ్య సహయకులు నామాలరాజు అన్నారు. శనివారం కాశీపాడు ఎంపీపి పాఠశాలలలో ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రీయబాలస్వస్తిక్.కార్యక్రమంలో బాగంగావిద్యార్దులకు.ఐరన్.మాత్రలు. అందచేసారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ శరీరంలో హిమోగ్లోబిన్ రక్తశాతం తగ్గటం వలన కళ్ళు తిరగటంవంటి లక్షణాలు కనపడతాయి. అన్నారు. ఐరన్.లోపిస్తే కళ్ళ.నాలుక. గోళ్ళు అరచేతులు. పాలుపోతాయని అన్నారు. అలసట, శ్వాస కోశసమస్యలు తలఎత్తుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఎచ్చ్.ఎంలు.మంజుల. రంగనాయకులు, ఉపాద్యాయులు పార్వతీ సిఎచ్చ్. క్రీష్ణ. దుర్గాబావాని. ఆషాలు. క్రిష్ణ కుమారి వరలక్షి, ఏఎన్ ఎం.శివకుమారి  పాల్గొన్నారు.