- టు వీలర్ స్వాధీనం
ప్రజాశక్తి బైరెడ్డిపల్లి : మండల పరిధిలోని పుంగనూరు బైరెడ్డిపల్లి జాతీయ రహదారిలోని బెల్లమడుగు క్రాస్ వద్ద కర్ణాటక మద్యం తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో ఎస్సై వెంకట నరసింహులు తన సిబ్బందితో సంఘటన స్థలాన్ని చేరుకొని దాడులు నిర్వహించగా టీవీఎస్ ఎక్సెల్ హెవీ డ్యూటీను తనిఖీ చేయక 90 ఎంఎల్ కర్ణాటక మద్యంగల 38 డేటా ప్యాకెట్లు ఉన్నట్టు గుర్తించారు. కృష్ణా రెడ్డి S/o నారాయణరెడ్డి అదుపులోకి తీసుకున్నారు. అదే విధంగా నారాయణప్ప S/o అడెప్ప 90 ఎం ఎల్ తల కర్ణాటక మద్యం గల33 టెట్రా ప్యాకెట్లును మరియు పట్టుబడ్డ వీరిపై కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్సై వెంకట నరసింహులు ఒక ప్రకటనలో తెలియజేశారు.










