Aug 22,2022 14:28

ప్రజాశక్తి-బైరెడ్డిపల్లి : మండలంలోని పాతపేట పంచాయితీ పరిధిలో ఉన్న కుప్పనపల్లి గ్రామంలో రామకృష్ణ వారి భార్య ఆదివారం గొడవపడ్డారు భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది అనే ఆవేదనతో రామకృష్ణ సోమవారం ఉదయం పురుగుల మందు సేవించాడు. ఇది తెలుసుకున్న గ్రామస్తులు హుటా హుటేనా బైరెడ్డిపల్లి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఒక చేర్చారు. ఇతని పరిస్థితి విషాదంగా ఉండడంతో డాక్టర్. విజయ్ చంద్ర మెరుగైన చికిత్స కోసం రామకృష్ణ అని108 సిబ్బంది సహాయంతో పలమనేర్ ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్ చేసినట్లు సమాచారం.