Oct 23,2022 16:02

ప్రజాశక్తి ఎస్ఆర్ పురం : మండలంలోని తయురు గ్రామపంచాయతీ బసివి రెడ్డి పల్లి గ్రామం వద్ద షికారులు జీవనాధారం కోల్పోవడంతో రాష్ట్ర ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానంద రెడ్డి నేతృత్వం తో చిత్తూరు డిసిసిబి డైరెక్టర్ బాలసుబ్రమణ్యం రెడ్డి కొత్తపల్లి యువత యుగంధర్ ఆధ్వర్యంలో ఆదివారం సుమారు 28 కుటుంబాలకు  నిత్యవసర వస్తువులు చీరలు క్రాకర్ బాక్స్ ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో  స్థానిక సర్పంచ్ వరదమ్మ కొత్తపల్లి ఎక్స్ సర్పంచ్ విజయబాబు కటిక పల్లి సర్పంచ్ మార్కొండయ్య కోటిరెడ్డి బాబు తయ్యూరు బాబు తులసిమణి తదితరులు పాల్గొన్నారు