Aug 14,2023 22:36

హైకోర్టు జడ్జితో మాట్లాడుతున్న ఎస్పీ శ్రీనివాసరావు

         అనంతపురం : అనంతపురం జిల్లాకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర హైకోర్టు జడ్జి డాక్టర్‌ జస్టిస్‌ కె.మన్మధరావును జిల్లా ఎస్పీ శ్రీ కె.శ్రీనివాసరావు కలిశారు. సోమవారం నాడు స్థానిక ఆర్‌అండ్‌బి అతిథి గహంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనతో కాసేపు మాట్లాడారు.