కేక్‌ను కట చేస్తున్న మోహన్ మురళి
ప్రజాశక్తి-వెదురుకుప్పం:
కేక్ కట్ చేసి కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. అచ్చెంనాయుడు కుటుంబం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం, అభివృద్దికి కృషి చేస్తున్నారని మురళిమోహన్ తెలిపారు. కషి చేశారని, పార్టీ అభివద్ధికి కషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసులరెడ్డి, వెంకటాద్రినాయుడు, వరప్రసాద్, శ్రీరాములు రెడ్డి, కార్తీక్, ప్రసాద్ నాయుడు, చంద్రశేఖర్, వాసుదేవా పాల్గొన్నారు.










