గోశాలను పరిశీలిస్తున్న అంజూరు
ప్రజాశక్తి-శ్రీకాళహస్తి
గో సంరక్షణకు తీసుకుంటున్న చర్యలను సంబంధిత సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. గోవులకు సకాలంలో దాణా, టీకాలు ఇవ్వడంలో అశ్రద్ధ చెయ్యొద్దని సిబ్బందికి సూచించారు. గో ఉత్పత్తులపై ఆరాతీశారు. గోశాల అభివృద్ధికి తనవంతు సహకారమందిస్తానంటూ హామీ ఇచ్చారు. బోర్డు సభ్యులు జయశ్యాం, మున్నా, గోశాల ఇన్‌ఛార్జి సతీష్‌మాలిక్, మునిరెడ్డిలు పాల్గొన్నారు.










