దుప్పట్లు అందజేస్తున్న దాత
దుప్పట్లు అందజేస్తున్న దాత
గిరిజనులకు దుప్పట్లు పంపిణీ
ప్రజాశక్తి-కావలి:పట్టణంలోని కాలేరిగుంట గిరిజన కాలనీలోని నిరుపేద గిరిజనులకు గురువారం అన్నదానం, దుప్పట్లు పంపిణీ కార్యక్రమం హ్యాపీ సేవా సంస్థ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా హ్యాపీ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఘని బాషా మాట్లాడుతూ కావలి పట్టణ నివాసి మంచి సుపరిచితులు అయిన నల్లూరి. రామ్మూర్తి 11వ వర్ధంతి సంద ర్భంగా వారి కుమారులైన నల్లూరి. మధుబాబు, నల్లూరి. గోపీచంద్ ల దాతత్వంతో ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.










