Jun 15,2023 15:00

ప్రజాశక్తి-వెదురుకుప్పం : వెదురుకుప్పం మండలం బ్రాహ్మణపల్లి పంచాయతీకి సంబంధించిన బండి ఈశ్వర్ రెడ్డి గురువారం మరణించడంతో, మండల వైస్ ఎంపీపీ బట్టే రమణ సుబ్రహ్మణ్యం, పంచాయతీ కార్యదర్శి రితేష్ & పంచాయతీ వెల్ఫేర్ గణేష్, అజయ్, మాజీ సర్పంచ్ ఎం శ్యామలమ్మ ఆధ్వర్యంలో  వైయస్సార్ భీమా  పథకం కింద 10,000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు. కుటుంబానికి భరోసా కల్పించారు.