ప్రజాశక్తి-ఆత్మకూరు : ఆత్మకూరు మండలం పి.యా లేరు గ్రామం నందు వేరుశనగ పంట యందు పంట కోత ప్రయోగాలు జిల్లా వ్యవసాయ అధికారి శ్రీ బి. చంద్రనాయక్ పర్యవేక్షణలో నిర్వహించడం జరిగింది. పి.యాలేరు గ్రామములో రైతు గోపాల్ రెడ్డి,సర్వే నెంబర్:404-3 మరియు ఓబులేసు సర్వే నెంబర్:45-5 నందు పంటకోత ప్రయోగాలు నిర్వహించడం జరిగింది. జిల్లా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ రావడం జరుగుతుంది అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పి.నీలిమ , Aso మమత, AEO సుజిత, విజయకుమార్ రిలయన్స్ కంపెనీ ప్రతినిధులు,అతికి రెడ్డి,గోపాల్ రెడ్డి మరియు గ్రామ రైతులు పాల్గొనడం జరిగింది.










