స్టేషన్లో నిర్బంధించిన ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి అశోక్ కుమార్
ప్రజాశక్తి - కలకడ
ఈ సందర్భంగా అశోక్‌కుమార్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు పాదయాత్రలో జగన్ నిరుద్యోగులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్నారు. మూడేళ్లు గడచిన నిరుద్యోగులకు నోటిఫికేషన్ విడుదల చేయలేదన్నారు. ఈనెల 12న చలో విజయవాడ తలపెడితే నిర్బంధించి అరెస్టు చేయడాన్ని ఖండించారు.










