అవార్డు అందుకుంటున్న సుమతి
ప్రజాశక్తి-తిరుపతి సిటి:
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన 47వ డివిజన్ కార్పొరేటర్ కోటేశ్వరమ్మ మాట్లాడుతూ ఎస్‌ఐ సుమతికి కానిస్టేబుల్ స్థాయి నుంచి ప్రజా రక్షణలో అంకితబావంతో పని చేస్తోందన్నారు. న్యాయం కోసం వచ్చిన మహిళలకు తనవంతు సహయ సహకారాలు అందిస్తూ అందిరి మన్ననలను పొందిందని కొనియాడారు. అనంతరం శ్రీశక్తి పురస్కారాని అందజేశారు. ఈ కార్యక్రమంలో దళిత సాహిత్య అకాడమి నాయకులు దనశేఖర్, లైప్ సొసైటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.










