ఎంఎల్‌సి మాధవరావుకి అభినందనలు తెలుపుతున్న రామకృష్ణ
ప్రజాశక్తి-కందుకూరు :కందుకూరు పట్టణ నివాసి, అడ్వకేట్ ధూళిపాళ్ల రామకృష్ణకు వైద్య చికిత్స నిమిత్తం రూ.23,00,000 ముఖ్యమంత్రి సహాయ నిధి క్రింద ఎంఎల్‌సి తూమాటి మాధవరావు సిఫార్సు చేసి మంజూరు చేయించారు. ఈ విషయమై లబ్ధిదారుడు ధూళిపాళ్ల రామకష్ణ తూమాటి మాధవరావుని ఆదివారం కలిసి కతజ్ఞతలు తెలిపారు.










