- రైతులను ఆదుకోవాలి
- సిపిఎం, రైతు, కౌలు సంఘం డిమాండ్
ప్రజాశక్తి-ఉరవకొండ : మిర్చి పంటకు మద్దతు ప్రకటించి రైతులను ఆదుకోవాలని సీపీఎం,రైతు,కౌలు రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం ఉరవకొండ మండల పరిధిలోని రాంపల్లి గ్రామ రైతులు పండించిన మిర్చి పంటలను సిపిఎం ఆధ్వర్యంలో పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కన్వీనర్ మధుసూదన్, రైతు సంఘం జిల్లా నాయకులు జ్ఞానమూర్తి, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి రంగారెడ్డి,










