నింధితున్ని అరెస్ట్ చూపిస్తున్న దృశ్యం
ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్:
రాయచోటి, ఎగువ అబ్బవరంకు చెందిన వీరబల్లి రెడ్డితేజను స్థానిక అన్నమయ్య సర్కిల్ వద్ద అదుపులోకి తీసుకొని అతని వద్ద నుండి రూ.15వేలు నగదు, ఒక ద్విచక్రవాహనాన్ని స్వాదీనం చేసుకొన్నట్లు తెలిపారు.










