కరపత్రాలను ఆవిష్కరిస్తున్న ఎంఎల్‌ఎ
కరపత్రాలను ఆవిష్కరిస్తున్న ఎంఎల్‌ఎ
దసరా నవరత్నాల కరపత్రాలు ఆవిష్కరణ
ప్రజాశక్తి-బుచ్చిరెడ్డిపాలెం:శ్రీమల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం, జొన్నవాడ క్షేత్రం, బుచ్చిరెడ్డిపాలెం మండలం, శ్రీమల్లికార్జున కామాక్షి అమ్మ వారి దసరా నవరాత్రుల సంబంధించి కరపత్రాలను ఆవిష్కరించారు. శనివారం నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి జొన్నవాడ చైర్మన్, దేవస్థాన ఇఒ ఆలయ ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్ పాల్గొన్నారు.










