Jul 02,2022 22:42

'దిశ' పై విస్తృత ప్రచారం
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌

సిఐ యతీంద్ర, ఎస్‌ఐ లోకేష్‌, మల్లికార్జున ఆధ్వర్యంలో శనివారం చిత్తూరు నగరంలో దిశయాప్‌పై అవగాహన కల్పించారు. మహిళా రక్షణ కోసం ఏర్పాటు చేసిన దిశ యాప్‌ ద్వారా మహిళా రక్షణ కోసం దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ను చేసుకోవాలంటూ చిత్తూరు నగరంలో వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పోలీసు సిబ్బంది విస్తృతంగా ప్రచారం నిర్వహించి డౌన్‌లోడ్‌ చేయించారు.