మోహన్‌బాబు కొడుకు ఆక్రమణలో ఉన్న డికెటి భూమి వివరాలు
సినీనటుడు మోహన్ బాబు ఆక్రమించిన...
గౌరవమైన వ్యక్తులుగా సమాజంలో చెలామణి అవుతూ కోట్లకు పడగలెత్తిన మోహన్ బాబు లాంటి వ్యక్తి దళితులకు పేదలకు చెందాల్సిన ప్రభుత్వ భూములను అక్రమంగా స్వాధీనం చేసుకోవడం సిగ్గుచేటన్నారు. దీనిని వెంటనే మోహన్ బాబు ఖాతా నెంబర్ 528, తన కొడుకు విష్ణు ఖాతా నంబర్ 540 నుండి తొలగించి ఈ ప్రభుత్వ భూమిని వారి పాసుపుస్తకాల లో నమోదు చేసిన రెవెన్యూ అధికారుల మీద చర్య తీసుకోవాలన్నారు . లేనిపక్షంలో ఆందోళన చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు.










