Jul 12,2023 15:48
  • లబోదిబో అంటున్న డాక్టర్

ప్రజాశక్తి-గణపవరం : మండలంలో ముప్పర్తిపాడు గ్రామానికి చెందినపిఎంపి డాక్టర్ వీరా సత్యనారాయణకు జూలై నెల విద్యుత్  బిల్లు 18769 రుపాయలురావటంతొ షాక్.కి గురైనట్లుబుదవారం చెప్పారు. ప్రతి నెల 500 మించి వచ్చేది కాదని చెప్పారు. తన ఇంటికి ఏసి కూడలేదని.సాదరణ వాడకం దారుడనని తనకి18.వేలకు పైగా రావటం పట్ల ఆయన ఆందళనకు గరి అయినట్లు తెలిపారు. బిల్లు సరిచేయాలని అదికారుల దగ్గరకు వెళ్ళనా.అదికారులు అందుబాటులో లేరని చెప్పారువిద్యుత్.బిల్లునిసరిచేయకపోతేతాను ఇబ్బందలుపడతాన నిఆవేదన వ్వక్తం చేసారు