Dec 02,2022 16:14

ప్రజాశక్తి-వెదురుకుప్పం : వెదురుకుప్పం మండలంలోని నల్లవెంగన పల్లి పంచాయతీ మీట్టూరు గ్రామ సమీపంలో ఉన్న క్రీడా మైదానంలో ఈరోజు ఉదయం క్రికెట్ టోర్నమెంట్ సభలో జెడ్పీటీసీ చల్లంపాళ్యెం సుకుమార్, రాష్ట్ర వైయస్సార్ సీపీ సంయూక్త కార్యదర్శి బండి హేమసుంధర్ రెడ్డిలు పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ డి.గోపి, స్థానిక సర్పంచ్ పుష్ప శివాజీ, కో ఆప్షన్ సభ్యులు వెంకటేష్, సొసైటీ డైరెక్టర్ ముని క్రిష్ణారెడ్డి,పాతగుంట సర్పంచ్ భువనేశ్వరి (బోజ్జారెడ్డి), నాయకులు పుత్తూరు మార్కెట్ కమిటీ మాజీ ఉపాధ్యక్షులు మరకాలకుప్పం రామయ్య, మాజీ సర్పంచ్లు కె. గోవింద్, భాలక్రిష్ణారెడ్డి, గ్రామస్తులు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.