Nov 26,2022 16:15

ప్రజాశక్తి-పూతలపట్టు : భారత రాజ్యాంగం దినోత్సవం, జాతీయ న్యాయ దినోత్సవం పురస్కరించుకొని పూతలపట్టు మండలం తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో మండల తెలుగు దేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పెద్దపాళ్యం నాగేంద్రబాబు అధ్యక్షుతన డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ఫోటో పూలమాల నివాళులు అర్పించారు . రాష్ట్ర తెలుగు దేశం పార్టీ అధికార ప్రతినిధి శ్రీ డాక్టర్ సప్తగిరి ప్రసాద్,  నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షులు కోదండయ్య,మాజీ యం.పీ.టి.సీ నటరాజు, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు సుబ్బరాజు, దేవరాజులు, మండల ఎస్సీ ప్రధాన కార్యదర్శి హరి, తదితరులు పాల్గొన్నారు.