ప్రజాశక్తి-పాలకొల్లు : కేంద్ర ఆరోగ్య శాఖ స్టేట్ మంత్రి భారతీ ప్రవీణ్ పవర్ గురువారం పాలకాల్లు లోని టిడ్కో గృహాలను పరిశీలించారు.కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మాణం చేసిన గృహల వద్ద కనీసం ప్రధాని మోడీ ఫోటో గాని కేంద్ర ప్రభుత్వం లోగో కాని లేకపోవడం పట్ల మంత్రి సబ్ కలెక్టర్ సూర్య తేజ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇంకా కార్యక్రమంలో బిజెపి నేతలు శ్రీనివాస్ వర్మ, ఉన్నమట్ల కబర్ధి, యర్రంశెట్టి పద్మారావు, జక్కంపూడి కుమార్ పాల్గొన్నారు.










