Mar 01,2022 12:14

చిత్తూరు : అగ్ర కులస్తుల దాడిలో గాయపడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గంగాధర నెల్లూరుకు చెందిన చంద్రయ్యను దళిత ప్రజాసంఘాల ఐక్యవేదిక నాయకులు మంగళవారం పరామర్శించారు.