Mar 22,2022 23:45

చంద్రబాబును మార్యదపూర్వకంగా కలిసిన కాజూరు రాజేష్‌



ప్రజాశక్తి చిత్తూరుఅర్బన్‌:
సోమవారం తెలుగు యువత అధ్యక్షులు సమావేశంలో తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడి చిత్తూరు పార్లమెంటరీ యువత అధ్యక్షులు కాజూరు రాజేష్‌, మైనార్టీ నాయకులు జాఫర్‌, గౌతమ్‌లు మర్యాదపూర్వకంగా కలిశారు.