చంద్రబాబు చరిత్ర.. ముగిసిన అధ్యాయం
- డిప్యూటీ సీఎం నారాయణస్వామి
ప్రజాశక్తి-కార్వేటినగరం: టీడీపీ జాతీయ అధ్యక్షఁడు చంద్రబాబునాయుడు చరిత్ర ముగిసిన అధ్యాయమఁ డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. ఆదివారం మండల పరిధి తితిదేలో విలీనం చేసిన ఆకత్తూరులో వెలసిన శ్రీవరద వెంకటేశ్వరస్వామి ఆలయ ఁర్మాణాఁ్న సందర్శించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ 18 సంవత్సరాలు అధికారంలో ఉంటూ వచ్చిన చంద్రబాబునాయుడు రాష్ట్రాఁకి చేసింది శూన్యమన్నారు. నవరత్నాలను వ్యతిరేకించే వారు క్యాన్సర్ రోగితో సమానమఁ తెలిపారు. చంద్రబాబు ఆఖరి దశలో ఉన్నారఁ, రామోజీరావు రాధాకష్ణ, టీవీ-5 వారు రెండో దశలో ఉన్నారఁ, పవన్ కళ్యాణ్ మొదటి దశలో ఉన్నారఁ.. వీరంతా రాష్ట్రాభివద్ధిఁ అడ్డుకఁంటూ క్యాన్సర్ రోగులకఁ సమానంగా వ్యవహరిస్తున్నారఁ విమర్శించారు.వైసీపీ నాయకఁలు ప్రతి పక్షాలు చేసే విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. కఁల వ్యవస్థలకఁ స్వస్తి పలికిన వ్యక్తిగా.. ఁత్యం పేదల అభివద్ధి కోసం కషి చేస్తున్న వ్యక్తిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనఁ తెలిపారు. అలాంటి కఁటుంబంతో సఁ్నహితంగా ఉండటం నాలో మనోధైర్యాఁ్న పెంచుతుందన్నారు. కఁల వత్తులను పెంచి పోషించిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. హిందూ సాంప్రదాయాఁ్న గౌరవించే ఏకైక సీఎం జగనన్న అఁ అభివర్ణించారు. అందుకే హిందూ దేవాలయాల అభివద్ధికి కషి చేస్తున్నారన్నారు. మూడు రాజధానుల ఏర్పాటుకఁ ప్రజలు కట్టుబడి ఉన్నారఁ.. చంద్రబాబునాయుడు రియల్ ఎస్టేట్ కోసమే అమరావతిలో రాజధాఁ ఉండాలఁ తన సామాజిక వర్గాఁ్న రెచ్చగొడుతున్నారఁ తెలిపారు. అనంతరం కొటార్వేడులో ఁర్మాణం చేపడుతున్న అగస్తీశ్వరస్వామి ఆలయ ఁర్మాణాఁ్న సందర్శించారు. అనంతరం గొల్లకండిగ గ్రామంలో సర్పంచ్ భారతి కఁమారుడు హరీష్ నూతన దంపతులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో ఎంపీపీ లతాబాలాజీ, రాష్ట్ర ఆర్టీసీ ఛైర్మన్ మల్లికార్జునరెడ్డి, మండల కన్వీనర్ దనంజయవర్మ, రాష్ట్ర యువత ప్రధాన కార్యదర్శి ధనంజయరెడ్డి, ఏఎంసీ ఛైర్మన్లు కృష్ణయాదవ్, కమలాకర్‌రెడ్డి(పెనుమూరు), సర్పంచ్ పుష్పాంజలి, పురంధర్, కోఆప్షన్ మెంబర్ పట్నం ప్రభాకర్‌రెడ్డి, వైస్ ఛైర్మన్ చేతన్, కార్తీక్ రెడ్డి, శేఖర్ రాజు, కష్ణమూర్తినాయుడు తదితరులు పాల్గొన్నారు.
-










