Oct 05,2023 19:36

భోజన ప్యాకెట్లు అందజేస్తున్న దాత

భోజన ప్యాకెట్లు అందజేస్తున్న దాత
భోజనం ప్యాకెట్లు వితరణ
ప్రజాశక్తి-కావలి:కావలి పట్టణం నివాసులు అన్నవరం చారిటబుల్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు అన్నవరం హనుమ కుమార్‌, వారి చిన్ననాటి స్నేహితుడు వత్తి రీత్యా విదేశాల్లో ఉంటున్న సూరే బాలకష్ణ - మంజుల దంపతుల పెళ్లిరోజు సందర్భంగా భోజనం ప్యాకెట్లు అందజేశారు. ఈ సంద ర్భంగా సంస్థ వ్యవస్థాపకుడు సురేంద్ర మాట్లాడారు.