Oct 21,2023 21:06

అలంకారంతో భండా సురవధ

అలంకారంతో భండా సురవధ
భండా సురవధ అలంకారంతో అమ్మవారు
ప్రజాశక్తి-బుచ్చిరెడ్డిపాలెం:శ్రీమల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం, జొన్నవాడ క్షేత్రంలో దసరా నవరాత్రులలో భాగంగా అమ్మ వారి భండాసురవధ అలంకారంతో దర్శనం ఇచ్చారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ పుట్టా లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు, సహాయ కమిషనర్‌, గిరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.