Aug 16,2022 23:11

డిఇఒకు వినతి చేస్తున్న ప్యాప్టో నేతలు.

ప్రజాశక్తి -చిత్తూరుఅర్బన్‌
బయోమెట్రిక్‌ యంత్రాలను ప్రభుత్వమే సరఫరా చేయాలని చిత్తూరు జిల్లా ఫ్యాప్టో నాయకులు డిఇఒ శ్రీరాం పురుషోత్తంకు వినతిపత్రం అందజేశారు. .ఈ కార్యక్రమంలో జీవి. రమణ, దేవరాజులు రెడ్డి, కిరణ్‌ కుమార్‌, గోపీనాథ్‌, రమేష్‌ బాబు, హేమాద్రి, రవి, మునీర్‌ అహ్మద్‌, చెంగరాయల మండది, గంటమోహన్‌, బాష, దక్షిణామూర్తి, ముక్తార్‌ అహ్మద్‌, అఫ్జల్‌, మదన్‌ మోహన్‌ రెడ్డి, పురుషోత్తం, రాజేష్‌, చిరంజీవి, పార్థసారథి, వేణు, ప్రతాప్‌ రెడ్డి, లక్ష్మీపతి పాల్గొన్నారు.