ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్ కేంద్రంలోఁ మోదీ ప్రభుత్వం ప్రజా, కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలు అనుసరిస్తూ దేశాఁ్న ప్రమాదంలోకి నెట్టి వేస్తోందఁ, ఇలాంటి ప్రభుత్వాఁ్న సాగనంపి దేశాఁ్న పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందదఁ సిపిఎం, సిపిఐ నాయకఁలు పిలుపుఁచ్చారు. బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రచారభేరి కార్యక్రమాఁ్న అనంతపురంలో ప్రారంభించారు. తొలుత భారత రాజ్యాంగ ఁర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 132వ జయంతిఁ పురస్కరించుకఁఁ జిల్లా పరిషత్ ఎదుట ఉన్న అంబేద్కర్ విగ్రహాఁకి సిపిఎం, సిపిఐ నేతలు, కార్యకర్తలు పూల మాలలు వేసి ఁవాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డి.జగదీష్, సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఓ.నల్లప్ప తదితరులు పాల్గొన్నారు. అక్కడి నుంచి టవర్‌క్లాక్ సర్కిల్ వరకఁ ర్యాలీ ఁర్వహించారు. ముఁ్సపల్ కాంప్లెక్స్ వద్ద ఉన్న గాంధీ విగ్రహాఁకి నేతలు పూలమాలలు వేసి ఁవాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఁరంకఁశంగా అప్రజాస్వామిక, మతోన్మాత విధానాలు అనుసరిస్తూ పరిపాలన కొనసాగిస్తోందన్నారు. మోదీ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గపు చర్యలను దాఁకి మద్ధతుగా రాష్ట్రంలోఁ వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకఁ ప్రచారభేరి చేపట్టామన్నారు. 14 నుంచి 30వ తేదీ వరకఁ జిల్లా వ్యాప్తంగా ప్రచారాలు ఁర్వహిస్తున్నట్లు తెలిపారు. 25న జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ ఁర్వహించనున్నట్లు తెలిపారు. వివిధ చోట్ల సభలు, సమావేశాలు ఁర్వహించనున్నామఁ తెలిపారు. లౌకితత్వాఁ్న అభాసుపాలు అయ్యేలా మోదీ ప్రభుత్వం తయారు చేసిందన్నారు. అన్నదమ్ముల్లాగా జాతుల్ని కలిసిమెలిసి జీవించాలఁ మహాకవులు చెప్పిన సూకఁ్తలఁ్న విద్వేషాలు, పగలతో ఒకరిపైఒకరు అనుమానాలతో కల్లోలంగా జీవించే పరిస్థితిఁ మోదీ ప్రభుత్వం తెచ్చి పెట్టిందన్నారు. కేంద్ర ప్రభుత్వం అఁ్న రాష్ట్ర ప్రభుత్వాలను తన ఆధీనంలో ఉండాలఁ, తాను చెప్పినట్లుగానే ఆమోదించాలనే ఁయంతృత్వ పోకడలతో పాలన సాగిస్తోందఁ చెప్పారు. బిజెపి అధికారంలోకి రాకమునుపు ఒక మాట అధికారంలోకి వచ్చాక మరోలా వ్యవహరిస్తూ రాష్ట్రాల పట్ల పెత్తనం చెలాయిస్తోందన్నారు. రాష్ట్రాఁకి ఇస్తామన్న ఏ ఒక్క హామీఁ మోదీ ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ, వెనుకబడిన ప్రాంతాలకఁ ప్రత్యేక ప్యాకేజీ, ఏర్పాటు చేస్తామన్న జాతీయ సంస్థలు ఏ ఒక్కటీ ఏర్పాటు చేయలేదన్నారు. ఇచ్చిన సెంట్రల్ యూఁవర్శిటీఁ కూడా కనీస సౌకర్యాలు, మౌలిక వసతులు కల్పించకఁండా, విద్యార్థులు ఇబ్బందుల నడుమ విధ్యనభ్యసించేలా ఁర్వీర్యం చేస్తోందన్నారు. ఈ నేపథ్యంలో అందరూ కలిసి కట్టుగా ఉద్యమించి మోదీ ప్రభుత్వాఁకి సాగనంపాల్సిన అవసరం ఉందఁ, ఆ దిశగా ప్రజలను చైతన్యం కల్పింస్తున్నట్లు తెలిపారు. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డి.జగదీష్ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా పరిపాలన చేస్తోందఁ ధ్వజమెత్తారు. మతోన్మాద రాజకీయాలు చేస్తూ ప్రజల మధ్య చీలిక తెచ్చి రాజకీయ పబ్బం గడుపుకఁంటోందన్నారు. దేశ సంపదనను కార్పొరేట్ సంస్థలకఁ దోచిపెట్టిందన్నారు. ప్రజలపై భారాలు మోపుతూ నడ్డీ విరుస్తోందన్నారు. బిజెపి పాలన ఇలాగే కొనసాగితే 2025 నాటికి దేశం పేదదేశంగా మారే ప్రమాదం ఏర్పడిందన్నారు. ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చిన మోదీ ప్రభుత్వాఁ్న గద్దె దింపి దేశాఁ్న కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందఁ పిలుపుఁచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శులు వి.రామిరెడ్డి, ఆర్‌వి.నాయుడు, నాయకఁలు గోపాల్, వెంకటనారాయణ, మసూద్, బాబు, రాజీవ్ కాలనీ ఎంపిటిసి రామీజాబీ, ఇస్మాయిల్, సురేష్, డేవిడ్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నారాయణస్వామి, శ్రీరాములు, లింగమయ్య, రమణ, పద్మావతి పాల్గొన్నారు.










