ఎంపికైన సభ్యులు వీరే..
ప్రజాశక్తి-కందుకూరు :ఉమ్మడి ప్రకాశం జిల్లా అండర్ - 19 బాల బాలికలు బాస్కెట్ బాల్, హ్యాండ్ బాల్ ఎంపికలు టి ఆర్ ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో బుధవారం జరిగాయి. జిల్లా నుంచి హ్యాండ్ బాల్ ఎంపికలకు సుమారుగా 40 మంది బాలులు, 25 మంది బాలికలు హాజరయ్యారు. వీరిలో నైపుణ్యం కలిగినటువంటి క్రీడాకారులను జిల్లా జట్టుకు ఎంపిక చేశారు. బాస్కెట్‌బాల్ బాల బాలికల ఎంపికలు జరిగాయి. వీరిలో నైపుణ్యం కలిగిన బాలి బాలికలను ఎంపిక చేశారు. స్కూల్ గేమ్స్ సెక్రటరీ ఎం ఆదినారాయణ ఆర్గనైజింగ్ సెక్రటరీ టి సుబ్బారావు తెలిపారు.










