'కూల్‌కూల్'గా డిపిఆర్ కల్యాణ మండపం
ప్రజాశక్తి-తిరుపతి సిటి
స్థానిక శ్రీనివాసం కాంప్లెక్స్ సమీపంలోని డిబిఆర్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన డిపిఆర్ ఏసి కల్యాణమండపం వద్ద వారు 'ప్రజాశక్తి'తో మాట్లాడుతూ అత్యాధునిక సౌకర్యాలతో, విశాలవంతమైన డైనింగ్ హాల్, రిసెప్షన్ హాల్, పార్కింగ్ ప్రదేశంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణంలో డిపిఆర్ కల్యాణమండపాన్ని నిర్మించామన్నారు. సెంట్రల్ ఏసితో నిర్మించిన ఈ కల్యాణమండపంలో ఆహుతుల్ని మెప్పించే రీతిలో సుందరమైన కల్యాణ వేదికను ఏర్పాటు చేశామన్నారు. కల్యాణ మండపంలోనే రుచికరమైన వంటలు చేసే వంటవారు అందుబాటులో ఉంటారన్నారు. పెళ్లి తంతు నిర్వహించే పురోహితులు, అనుభవజ్ఞులైన కళాకారులచే పెళ్లిమేళం (నాదస్వరం), సరికొత్త టెక్నాలజితో రూపొందించిన మెగా పిక్సల్ వీడియో, ఫోటో కెమెరాలతో పాటు విశేష అనుభవంగడించిన ఫోటో గ్రాఫర్, వీడియో కెమెరామెన్, బెంగుళూరు, చెన్నరు, మైసూరు, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకునే ఆకర్షణీయమైన పూలతో కల్యాణ మండపం వేదిక డెకరేషన్ కల్యాణ మండపంలోనే అందుబాటులో ఉంచామన్నారు. శుభకార్యాలు చేసుకునే వారు ఈ కళ్యాణ మండపాన్ని వినియోగించుకుని, తమ మధుర జ్ఞాపకాలను పదిల పరుచుకోవాలన్నారు. వివరాలకు 9000633599, 9000988388 ఫోన్ నెంబర్లను సంప్రదించాలని కోరారు.
కళ్యాణ మండపం ప్రత్యేకతలు...
-రుచికరమైన నాణ్యమైన ఆహారం.
-డెకరేషన్, సెంట్రల్ ఎయిర్ కండిషన్.
-మంగళకరమైన నాదస్వరం.
-ఫోటో, వీడియో గ్రాఫర్స్ లభ్యం.
-అందుబాటులో పురోహితుడు.
-విశాలవంతమైన కారు పార్కింగ్.
-తిరుపతి రైల్వేస్టేషన్, సెంట్రల్ బస్టాండుకు అతీ సమీపం.
- ట్రాఫిక్‌కు అంతరాయం లేని ప్రదేశం.










