Oct 19,2023 23:15

డిపో వద్ద ధర్నా చేస్తున్న కార్మికులు

టెక్కలిరూరల్‌: కార్మికుల సమస్యలను పరిష్కరించా లని, లేదంటే ఉద్యమం ఉధృతం చేస్తామని నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ రీజనల్‌ కార్యదర్శి వై.అప్పయ్య అన్నారు. గురువారం స్థానిక డిపో వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒఆర్‌ తక్కువ వస్తుందని చెప్పి ఒక డిపో బస్సును మరొక డిపో కార్మికులతో తీయస్తున్నారని తెలిపారు. ఇంక్రిమెంట్లు వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అన్ని రకాల సెలవులపై జీతాలు చెల్లించాల న్నారు. కార్యక్రమంలో బసవల ధనుంజయరావు, వి.కె.దేవ్‌, ఆర్‌.కె.రావు, ఎం.ఎస్‌.చలం, రమేష్‌, కె.బి.రావు, కిరణ్‌ కుమార్‌, ప్రసాద్‌ పాల్గొన్నారు.ఆర్‌టిసి కార్మికుల ధర్నా

టెక్కలిరూరల్‌: కార్మికుల సమస్యలను పరిష్కరించా లని, లేదంటే ఉద్యమం ఉధృతం చేస్తామని నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ రీజనల్‌ కార్యదర్శి వై.అప్పయ్య అన్నారు. గురువారం స్థానిక డిపో వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒఆర్‌ తక్కువ వస్తుందని చెప్పి ఒక డిపో బస్సును మరొక డిపో కార్మికులతో తీయస్తున్నారని తెలిపారు. ఇంక్రిమెంట్లు వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అన్ని రకాల సెలవులపై జీతాలు చెల్లించాల న్నారు. కార్యక్రమంలో బసవల ధనుంజయరావు, వి.కె.దేవ్‌, ఆర్‌.కె.రావు, ఎం.ఎస్‌.చలం, రమేష్‌, కె.బి.రావు, కిరణ్‌ కుమార్‌, ప్రసాద్‌ పాల్గొన్నారు.