Oct 30,2023 18:55

కార్యలయాన్ని ప్రారంభిస్తున్న ఎంఎల్‌ఎ మహీధర్‌ రెడ్డి

ప్రజాశక్తి-కందుకూరు :కందుకూరు పట్టణం, 60 అడుగుల రోడ్డులోని సచివాలయం దగ్గర నూతనంగా నిర్మించిన గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్య శాఖ సబ్‌ డివిజన్‌ కార్యాలయం భవనాన్ని ఎంఎల్‌శ్రీ మానుగుంట మహీధర్‌ రెడ్డి సోమవారం ప్రారంభించారు. కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యుఎస్‌ ఈఈ ఎం. శ్రీనివాసులు రెడ్డి, డిఈ రామ్మోహ్మన్‌రావు, గుడ్లూరు ఎఇ సిహెచ్‌ రాజశేఖర్‌ ఉన్నారు.