Jun 14,2022 16:04

ప్రజాశక్తి-వి.కోట : మండల పరిధిలోని ఎగువ గంధారుమాకుల పల్లెకు చెందిన అంగన్వాడి వర్కర్ సుజాత అనారోగ్యంతో మృతి చెందినట్లు కుటుంబ సబ్యులు తెలిపారు. వారి కధనం మేరకు వివరాలు.... ఎగువ గంధారుమాకులాపాల్లెకు చెందిన సుజాత గతకొన్ని సంవత్సరాలుగ అనారోగ్యంతో బాదపడుతు సోమవారం రాత్రి మృతి చెందినట్లు తెలిపారు. ఆమె మృతి పట్ల మడలంలోని అంగన్ వాడి సిబ్బంది, సిఐటియు మండల అనుబంధ సంఘాలు ఆమె మృతదేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాలులర్పించారు. సిఐటియు జిల్లా నాయకులు ఓబులరాజు భువనేశ్వరి మృతురాలి కుటుంబానికి తమ సంతాపం తెలిపారు.