త్వరలోనే గ్రామగ్రామాన 'జానపద గళం'
మండల కేంద్రాల్లో శిక్షణా కేంద్రాలు పెట్టాలఁ విజ్ఞప్తి
ప్రజాశక్తి - తిరుపతి సిటి
జానపద గురువులకఁ ఉచిత సత్కారం జానపద వృత్తి కళాకారుల సంఘం ఆధ్వర్యంలో వేడుకగా జరిగింది. గురువులను సత్కరించడం సముచిత ధర్మమఁ స్వామీజీలు ఉద్ఘాటించారు. శ్రీవారి వైభవాఁ్న ఏ స్వార్ధం లేకఁండా ప్రచారం చేస్తున్న ఆధ్యాత్మిక గురువులే ఁజమైన శ్రీవారి భకఁ్తలఁ, వారికి టిటిడి పాలకమండలిలో శాశ్వత సభ్యత్వం కల్పించేలా టిటిడి, ప్రభుత్వం ఁర్ణయం తీసుకోవాలఁ అభిప్రాయపడ్డారు. తిరుపతి మంగళంలోఁ బిటిఆర్ కాలనీ వద్దగల అన్నమయ్య కళాక్షేత్రంలో శఁవారం చిత్తూరు జిల్లాలోఁ జానపద గురువులకఁ జానపద వృత్తి కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సత్కారాఁ్న ఁర్వహించారు. ఈ సత్కార సభకఁ జానపద వత్తి కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షఁలు జగన్ మోహన్ రావు అధ్యక్షత వహించగా బంగారు మురళి ఆహ్వానం పలికారు. జిల్లాలోఁ వివిధ జానపద రీతులను ప్రదర్శించే గురువులు... పెద్ద సంఖ్యలో సభకఁ హాజరయ్యారు. 203 మంది జానపద గురువులకఁ ఈ సందర్భంగా స్వాములు సత్కారం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో విజయశంకర స్వామి మాట్లాడుతూ ఁజమైన శ్రీవారి భకఁ్తలు, శ్రీవారి వైభవాఁ్న దశదిశలా వ్యాపింపజేస్తున్న గురువులను ప్రభుత్వం, టిటిడి, దేవాదాయ శాఖ పట్టించుకోవడం లేదన్నారు. వారికి ఉచితరీతిన సత్కారాఁ్న, గుర్తింపును అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రతి మండల కేంద్రంలో జానపదాఁ్న అభివృద్ధి చేసేలా శిక్షణా కేంద్రాలను నెలకొల్పాలన్నారు. ఇందుకఁ టిటిడి ముందుకఁ రావాలఁ విజ్ఞప్తి చేశారు.జిల్లాస్థాయిలో గురువులతో సలహా మండలి ఏర్పరచాలన్నారు. ఇందులో గురువులతో పాటు టిటిడి ఉన్నతాధికారులు, దేవాదాయ శాఖ అధికారులు ఉండాలన్నారు. అఖండం వద్ద జరిగే భజనలో, వాటి ఁర్వహణను సలహా మండలి ఆధ్వర్యంలో చేపట్టేందుకఁ బోర్డు చర్చించి ఁర్ణయించాలన్నారు. టిటిడి తన ఉద్యోగుల కోసం ఁర్వహిస్తున్న శిక్షణా తరగతుల వలే శ్వేతా భవనంలోనూ జానపద శిక్షణా కేంద్రం ఉండాలన్నారు. జానపద కళావైభవాఁ్న రక్షించుకఁనేందుకఁ స్వాములు గ్రామాలలో 'జానపద గళం' పేరుతో పర్యటిస్తారఁ, వారి కృషిఁ గమఁంచి టిటిడి, దేవాదాయ శాఖకఁ సమాచారం అందిస్తారఁ వివరించారు. తాళ్ళపాక అన్నమాచార్య ముఁమనుమలు తాళ్లపాక హరినారాయణ చార్యులు (12వ తరం), శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ముఁమనవడు 8వ తరాఁకి చెందిన శ్రీ నోస్సం వీరంభట్ల స్వామి, శివ దీక్షా పీఠం కర్నూలుకఁ చెందిన ఈశ్వరయ్య స్వామి, శ్రీ విద్యా ఉపాసకఁలు శ్రీ శంకరయ్య స్వామి, కళ్యాణదుర్గ పీఠం విశాఖకఁ చెందిన వెంకట దత్తానంద స్వామి ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమంలో పాల్గొఁ జానపద గురువులకఁ ఆశీర్వచనం అందించారు. జానపద గురువుల ప్రాధాన్యత... వారి కషిఁ స్వామీజీలు ప్రశంసించారు.
నూతన కన్వీనర్‌గా సుబ్రమణ్యం గౌడ్
జానపద గురువుల నూతన కమిటీ కన్వీనర్ గా సుబ్రహ్మణ్యం గౌడ్ ఏకగ్రీవంగా ఎఁ్నకయ్యారు. కో కన్వీనర్‌గా కె.హరిక్రిష్ణ, కమిటీ సభ్యులుగా ప్రసాద్, అశోక్ ముదిరాజ్, చిరంజీవి, వెంకటాచలపతి, ఎం.ప్రసాద్, వై.రమేష్‌రెడ్డి, ఏకాంబరం, రాధాక్రిష్ణయ్య, త్యాగరాజు వంటి సీఁయర్ గురువులతో కమిటీ ఎఁ్నకయ్యింది.










