ప్రజాశక్తి-ఆత్మకూరు : ఆత్మకూరు గ్రామానికి చెందిన నాయి బ్రాహ్మణ షాదీకర రాష్ట్ర కమిటీ సభ్యులు ఆనంద్ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు కదిరి నియోకవర్గ బీసీ మీటింగులో నాయీ బ్రాహ్మణులుకు ఎమ్మెల్సీ ఇస్తానని ప్రకటించారు అందుకోసం మా నాయీ బ్రాహ్మణులు అందరి తరపున తెలుగు దేశం పార్టీకి లోకేష్ బాబు గారి కి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్న. జగన్ ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చి , మాట తప్పారు. కనుక ఈ సారి మేమందరు టీడీపీకి ఓట్లు వేసి వేయించి గెలిపిస్తామని వాగ్దానం చేస్తున్నాము. నారా లోకేష్ వెంట శ్రీరాములు తిరుపాలు నీలకంట, సతీష్ ధనంజయ తదితరులు పాల్గొన్నారు










