Oct 14,2023 18:57

విరాళం అందజేస్తున్న ఇంటూరి నాగేశ్వరరావు

ప్రజాశక్తి-కందుకూరు :అంకమ్మ తల్లి దేవాలయ పునర్నిర్మాణానికి కందుకూరు నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావు, ఆయన సతీమణి సౌజన్య రూ. 5,00,116 చెక్కు ను అందజేశారు. శనివారం ఆ చెక్కును కమిటీ సభ్యులు దివి లింగయ్య నా యుడు, మాదాల మాల్యాద్రి లకు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అందజేశారు.