అంజూరును సత్కరిస్తున్న నాయీబ్రాహ్మణ సంఘం నాయకులు
ప్రజాశక్తి-శ్రీకాళహస్తి
వీరిలో శ్రీకాళహస్తి ఫొటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులతో పాటు శ్రీకాళహస్తి క్షేత్ర పరిరక్షణ సమితి సభ్యులుఉన్నారు. ఈ సందర్భంగా అంజూరుకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీకాళహస్తీశ్వరాలయాభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. చెంగల్‌రాయులు, మధుసూదన్, వేణు, మునిబాబు, దాము తదితరులు పాల్గొన్నారు.










