రేషన్ పంపిణీ చేస్తున్న దృశ్యం
ప్రజాశక్తి-కందుకూరు :కందుకూరు ఐఎఫ్‌సి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో 4 ఏళ్ల నుంచి నిరుపేదలకు, వితంతవులకు, వికలాంగులకు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తూ వస్తున్న ప్రతి నెలా 1వ తేదీని ఇంటికి సరిపడ నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. సంస్థ సెక్రటరీ షంషేర్ మాట్లాడారు. సంస్థ అధ్యక్షుడు సాజిద్, ట్రజరర్ హాఫీజ్,టౌన్ ఇంచార్జ్ అయూబ్ ఖాన్, ఎ ఖాన్ పాల్గొన్నారు.










